బందరు పోర్టుతో కృష్ణా జిల్లా చరిత్ర మారబోతుందని సీఎం జగన్ అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా నెరవేరని బందరు పోర్టును వైసీపీ ప్రభుత్వం సాకారం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోర్టుతో వ్యాపారాలు బాగా వృద్ధి చెంది ఛత్తీస్ గఢ్, తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు. 35.12 మిలియన్ టన్నుల సామర్థ్యంతో చేపడుతున్న పోర్టును వేగంగా పూర్తిచేస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa