ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వరుస సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం నుండి భక్తురధి కొనసాగుతుంది. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోవడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్యనిర్వాహణాధికారి వెంకటేశులు పర్యవేక్షిస్తున్నారు.