తంబళ్లపల్లి రెడ్డికోటలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిశేఖర సోమవారం ఉదయం మృతి చెందాడు. తంబలపల్లి ఎస్ఐ చంద్రమోహన్ కథనం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం బోనమల పంచాయతీ, కాయలవాండ్లపల్లికి చెందిన కారు డ్రైవర్ రెడ్డిశేఖర్ (32) అదే మండలం కురవపల్లి పౌల్ట్రీ యజమాని పెద్దయ్య, మణికంఠ చింతామణికి పెళ్ళికి వెళ్లి కారులో తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొన్న ప్రమాదంలో రెడ్డిశేఖర్ మృతిచెందారు.