ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2023, 08:30 PM

గుండెపోటుకు గురైన తల్లికి చికిత్స అందిస్తుంటే ఎంపీ అవినాశ్ విచారణ నుంచి వెసులుబాటు కోరారని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అవినాశ్ తల్లిని హైదరాబాద్ తరలిస్తుంటే, మార్గమధ్యంలో మంచి ఆసుపత్రి ఉండడంతో అత్యవసర వైద్యం కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలించారని పేర్ని నాని వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com