దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 61,982 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 18,348 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్ సర్వ్ (1.75%), టాటా మోటార్స్ (1.18%), ఏషియన్ పెయింట్స్ (1.07%), ఐటీసీ (1.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.98%).
టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-1.21%), టైటాన్ (-1.11%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.07%), కోటక్ బ్యాంక్ (-0.97%), ఎల్ అండ్ టి (-0.88%).