నేడు సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమచేయనున్నారు. జనవరి- మార్చి 2023 త్రైమాసికానికి గాను 9.95 లక్షల లబ్ధిదారులకు రూ. 703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు నగదు జమ చేస్తారు. అనంతరం కొవ్వూరు నుండి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa