ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయం చేయొద్దు: అమిత్ షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 01:37 PM

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ విషయం ప్రస్తుతం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలన్నీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం చర్చకు దారి తీస్తుంది. తాజాగా దీనిపై కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘‘ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు. దీనిపై ఓ ఆలోచన చేసి ప్రతిస్పందించే అవకాశాన్ని ప్రజలకే వదిలేద్దాం’’అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com