మాజీ సర్పంచ్ చంగల్రాయశెట్టి , రైతు నాయకులు రాజేంద్ర నాయుడు సేవలు చేస్ అని డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి పేర్కొన్నారు. పాచిగుంట సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కే నారాయణస్వామి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రూ. 25 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని వైసిపి యువ నాయకులు నవీన్ నాయుడు , ప్రభాకర్ , సుధాకర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.