ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ: ఆర్బీఐ గవర్నర్

national |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 03:54 PM

భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ధీమా వ్యక్తం చేశారు. బలమైన మూలధన నిల్వలతో పాటు ద్రవ్యలభ్యత కావాల్సిన స్థాయిలో ఉందన్నారు. ఆస్తుల నాణ్యత సైతం మెరుగవుతోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుందన్నారు. రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com