మే 25న ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని రైలును ప్రారంభిస్తారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ రైలు డెహ్రాడూన్-న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు అన్ని రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.