దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 61,773 వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 18,285 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (1.96%), టైటాన్ (1.05%), ఐటీసీ (1.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.01%), టెక్ మహీంద్రా (0.80%).
టాప్ లూజర్స్ : టాటా మోటార్స్ (-1.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.30%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.29%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).