అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 61,766 దగ్గర, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 18,281 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.76 దగ్గర ప్రారంభమైంది. పవర్‌గ్రిడ్, ITC, కొటాక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, HUL, ఎల్అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa