తిరుపతిలో శ్రీ బాలాజీ అంకాలజీ క్యాన్సర్ ఆస్పత్రికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 124 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాకు పింక్ బస్సులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు, టెస్టుల కోసమే ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa