మంగళగిరి నియోజకవర్గం, తుళ్లురు మండలం, వెంకట పాలెంలో సిఆర్డీయె పరిధిలో 50, 793 మంది మహిళలకు శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. రోడ్లన్నీ జన సంద్రంగా మారిపోయాయి.