కంచరపాలెం పరిధిలోని బర్మా కోలనికి చెందిన గొర్లే విజయ కుమారి (31)21 వ తేదిన బయటకు వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన బందువులు, ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. ఎవరికైనా తెలిసినా , కనిపించినా 6309396411నంబర్ లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa