పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఇప్పటివరకు ఎన్డీఏ పక్షాలు సహా వివిధ ప్రాంతీయ పార్టీలు హాజరు కానున్నట్లు ప్రకటించాయి. దాదాపు 25 పలు ప్రాంతీయ పార్టీలు హాజరు కానున్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు.. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.