కొడాలి నాని పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. కొడాలి నాని ఓ 420 అని విమర్శించారు. బీసీలను కించపరుస్తూ మాట్లాడితే కొడాలి అంతు చూస్తామని హెచ్చరించారు. బీసీలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa