BJP హయాంలో కల్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్మెంట్ బోర్డ్ (KKRDB) లో భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తామని CM సిద్ధ రామయ్య తెలిపారు. KKRDB మాత్రమే కాదు అనేక స్కామ్స్ జరిగాయని డిప్యూటీ CM డీకే. శివకుమార్ చెప్పారు. అందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అన్ని స్కామ్స్‌పై దర్యాప్తు చేస్తామని డీకే స్పష్టం చేశారు.