విప్రో నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కొనసాగుతోంది. ఏడాదిలో ఇప్పటికే 12 మంది ఉన్నతస్థాయి ఎగ్జిక్యూటివ్‌లు ఈ సంస్థను విడిచిపెట్టగా.. తాజాగా మరో ఇద్దరు అదే బాటపట్టారు. వరుసగా 13 ఏళ్లు, 6 ఏళ్లు విప్రోలో పని చేసిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు మహ్మద్ హక్, ఆశిష్ సక్సేనా సంస్థకు దూరమయ్యారు. వారి నిష్క్రమణ విప్రో యాజమాన్యం సైతం కన్‌ఫార్మ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa