ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ కప్ గెలవడమే నా కల: సంజు శాంసన్

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 12:01 PM

టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి మాట్లాడుతూ, భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని వివరించారు. దాని కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నానని తెలిపారు. తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, వైఫల్యాలు ఎదురయ్యాయని, విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా చూశానన్నారు. అయితే వైఫల్యాలను ఎదుర్కోవడమే తన బలం అని వెల్లడించారు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో వరల్డ్ కప్ గెలిపించాలనే కల నెరవేరిందని భావోద్వేగానికి లోనయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa