జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక రేవతి సెంటర్ లోని అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి, మంగళవారం నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa