ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2026, 01:54 PM

కోడుమూరు నియోజకవర్గం, గూడూరు మండలం, జూలకల్లు గ్రామంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు సంధ్య విక్రమ్ కుమార్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa