నేడు, రేపు పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంతోపాటు నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై సమీక్షించేందుకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలవరంపై ఏర్పాటైన పర్యవేక్షక కమిటీ నేడు సమావేశం కానుంది. రేపు జలశక్తి మంత్రి షెకావత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa