భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ్ముఖ్ అభియాన్ స్కీమ్‌లో భాగంగా సచిన్‌ను అంబాసిడర్‌గా నియమించారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో ఒప్పందం జరిగింది. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది.