భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ బెంగళూరుతో పాటు కర్ణాటకలోని మరో పది జిల్లాల్లో మే 31 వరకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. బెంగళూరు చాప్టర్ సబ్ వే లు, చిన్నపాటి ట్రాఫిక్ రద్దీ, కొన్నిప్రాంతాల్లో చెట్లు కూలిపోయే అవకాశం ఉందని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మైసూరు, గుల్బర్గా, ఉడిపి సహా పదిజిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.