యువగళం పాదయాత్రలో భాగంగా టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం10. 3 కిలోమీటర్లు నడిచారు. దేవగుడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పులివెందుల, చౌడూరు మీదుగా శంకరాపురం వరకు సాగింది. జమ్మలమడుగు ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు 112 రోజులు గానూ లోకేష్ 1446. 1 కిలోమీటర్లు నడిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa