విజయనగరం గుత్తివీధిలో కొలువైన శ్రీ మరిడమ్మ తల్లి దేవాలయం పునః ప్రతిష్ట మహోత్సవంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జోనల్ ఇన్ ఛార్జ్ అవనాపు విక్రమ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయ సాంప్రదాయానుసారం విక్రమ్ కి స్వాగతం పలికి వేధపండితులు రామాయణం సత్యనారాయణ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. గుత్తివీధి మరిడమ్మ ఆలయంతో తమ కుటుంబానికి ఏన్నో ఏళ్ల అనుబంధం ఉందనని గుర్తు చేశారు.