మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంకు చెందిన సుభాష్ చంద్ర సోనీ కుటుంబ సభ్యులకు శ్రీవేంకటేశ్వరస్వామి ఇంటి దైవం. పూర్వీకుల నుంచి శ్రీవారు, అమ్మవార్ల ప్రతిమలతో తయారు చేయించిన బంగారు చైన్లు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం ఈ కుటుంబం శ్రీవారిని దర్శించుకున్నారు. బంగారు చైన్లు ధరించి ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన వారిని భక్తులు ఆసక్తిగా చూశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa