ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరోజు సంతాపదినం ప్రకటించిన ఒడిశా సర్కార్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 01:33 PM

ఒడిశా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రంలో సంతాపదినంగా పాటించునుంది. నేడు రాష్ట్రంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. కాసేపట్లో సీఎం నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com