మాడుగుల మోదకొండమ్మ అమ్మవారికి భక్తులు వెండి వస్తువులు బహుకరించారు. గోపాలపట్నం వాస్తవ్యులు పుట్టా వరుణ్ గాంధీ దంపతుల కుటుంబ సభ్యులతో కలిసి 868 గ్రాముల వెండి కుందులు, ప్లేట్స్ అమ్మవారికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు దాతలను సత్కరించి అమ్మవారి జ్ఞాపకను అందజేసి కుర్రోజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎస్. శ్రీనివాసరావు, డి సూర్యారావు, కే నానాజీ, భవాని శంకర్ తదతరులు పాల్గొన్నారు.