అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరానికి చెందిన ఎం. శశిభూషణ్, రుక్మిణి దంపతులు దేవాలయం అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులకు రూ. 1, 00, 116/-లు చెక్కు రూపంలో విరాళంగా ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ కి అందజేశారు. అంతకముందు స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలను ఆలయ అర్చకుల ద్వారా స్వకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు ఉన్నారని ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa