ముదినేపల్లి మండలం పేరూరులో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ బాల చాముండిక సమేత అమర లింగేశ్వర స్వామి వారి ద్వజ స్థంభ, శిఖర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు (డిన్నార్ ) కి అందించారు. ఆదివారం ఉదయం కైకలూరు లోని ఎమ్మెల్యే నివాసం లో ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa