ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విపక్షాల ఆరోపణల నేపథ్యంలో రైల్వే బోర్డు సీబీఐకి దర్యాప్తునకు సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో 275 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణం ఉందా అనేది సీబీఐ దర్యాప్తులో తేలుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa