అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ భారత రక్షణ శాఖ మంత్రిరాజ్నాథ్ సింగ్తో ఢిల్లీలో భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ను కలుసుకోవడం సంతోషంగా ఉందని లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. అమెరికా, భారత్ దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి రాజ్నాథ్ కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తుల్లో రెండు దేశాలు కలసి మరిన్ని రంగాల్లో పనిచేస్తాయన్నారు.