పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కంచేటి సాయి మంగళవారం గుంటూరులోని కన్నా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంచేటి సాయి పలు రాజకీయ అంశాలపై కన్నాతో చర్చించారు. ఇటీవలే కంచేటి సాయిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa