ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెజార్టీ వాటాను విక్రయించిన క్వాంటాస్ CEO

international |  Suryaa Desk  | Published : Tue, Jun 06, 2023, 04:03 PM

విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్ CEO బాధ్యతల నుంచి తప్పుకుంటుండంతో అలాన్ జాయిస్ ఆ సంస్థలో తనకున్న మెజార్టీ వాటా భాగాన్ని 2.5 మిలియన్ల షేర్లను అమ్మేశారు. ఒక్కో షేర్‌ను 6.75 ఆస్ట్రేలియన్ డాలర్స్‌కు మార్కెట్‌లో విక్రయించారు. క్వాంటాస్‌కు అలాన్ జాయిస్ దాదాపుగా 15 ఏళ్ల పాటు CEOగా పనిచేవారు. ప్రస్తుతం అలాన్ వద్ద 2, 28, 924 షేర్లు మాత్రమే ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com