నటి, మండ్య ఎంపీ సుమలత కుమారుడు,నటుడు అభిషేక్ అంబరీష్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి రజనీకాంత్, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా హాజరయ్యారు. దీనికిముందు అతిథులు బస చేసిన హోటల్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం వేర్వేరు కార్లల్లో వేడుకకి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్ హాజరవ్వడం వివాదాలకు దారి తీసిన నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది.