నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం మంగళవారం నాటికి 520. 50 అడుగులు ఉంది. ఇది 150. 1948 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 4,984 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లోగా 4, 984. క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 4,984 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 809. 48 అడుగుల వద్ద ఉంది.