శ్రీకాకుళం బలగ శాఖా గ్రంధాలయంలో గురువారం జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా గ్రంథాలయ అధికారి పి ఉగ్రసేన్ ఆధ్వర్యంలో గురువారం పిల్లలకు కథలతో పాటుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వార్డ్ హెల్త్ సెక్రెటరీ వారు సిబ్బంది బి. ఉషారాణి మరియు చిరంజీవి వచ్చి విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత సీజనల్లో వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి పౌష్టికరమైన ఆహారం వడదెబ్బకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భోజనం చేసే ముందు చేతులు కాలు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయకరాలు కె. అనిత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.