శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నారు. 2023--24 విద్యా సంవత్సరంలోనూ 1100 సీట్లు భర్తి చేయనున్నారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు జూన్ 26 తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. జూలై 13 వ తేదీన విద్యార్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం జూలై 24 , 25 తేదీల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాలు పరిశీలించునున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa