ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Jun 09, 2023, 02:11 PM

అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్​నాథ్​ ఆలయం ఉంది. అక్కడి గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది దేశ నలుమూల నుంచి తరలి వెళ్తుంటారు. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో​ యాత్ర కొనసాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com