ఉద్యోగులు తమ కార్యాలయాలకు తప్పనిసరిగా రావాలని ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా గూగుల్ కూడా తన ఉద్యోగులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపింది. ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులైనా కార్యాలయాలకు రావాలని ఆదేశించారు. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఉద్యోగుల పనితీరు సమీక్షల్లో తక్కువ గ్రేడింగ్ ఉంటుందని చెబుతున్నారు. కంపెనీ వర్క్ పాలసీని అప్‌డేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa