జివియంసి జోన్ 2 చంద్రంపాలెం లో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కాని పట్టించుకోకపోవడం వల్ల అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. చంద్రంపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం వెనకాల, ప్లాన్ ఉందంటూనే స్లాబ్ వేసి తీసుకున్న అనుమతి కి విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు మేల్కొని అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటారని శనివారం స్థానికులు కోరుకుంటున్నారు.