గుంటూరు నగరం జడ్పీ మీటింగ్ హాల్లో ఈ నెల 15వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా అగ్రి అధికారులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల నాణ్యత, అమ్మకాలు, ఈపాస్ ప్రాధాన్యత తదితర అంశాలపై శిక్షణ ఇస్తు న్నట్లు శనివారం అధికారులు తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల జేడీ లు, ఏడీలు, ఏవోలు శిక్షణలో పాల్గొంటారని అధికారులు చెప్పారు. కమిషనర్ కార్యా లయం జేడీ కృపాదాస్, ఇతర అధికారులు శిక్షణ ఇస్తారని అధికారులు తెలిపారు.