ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో ఏడాది పాప అపహరణపై ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 11, 2023, 10:29 AM

గుంటూరు నగరం కొరిటిపాడుకు చెందిన రాణి మొదటి భర్త నరేంద్రతో విబేధాలు రావడంతో విడిపోయారు. గత కొంత కాలంగా సాంబశివరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వారికి ఏడాది క్రితం ఓ పాప జన్మించింది. పాపను సాంబశివరావు వేరే వారికి ఇచ్చాడు. గతంలో ఆమె సమ్మతి పైనే ఇచ్చినప్పటికీ ఇప్పుడు తన కుమార్తె కావాలని రాణి అడుగుతున్నా సాంబశివరావు పాపను తీసుకువచ్చి ఇవ్వడం లేదు. దీంతో ఆమె శనివారం అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com