పెదకూరపాడు మండలం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరారు. సోమవారం క్రోసూరులో ముఖ్యమంత్రి బహిరంగ సభ జరగనున్నది. అందుకు కాను ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు ఆటోలు జీవులు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను పెదకూరపాడు మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు సమకూర్చారు.