నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం 05: 00 గంటలకు జరగనున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని పాల్గొంటారని. చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్య క్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa