‘‘మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలి. ప్రపంచంలోనే అగ్రగామిగా మన పిల్లలు ఎదగాలి. మన పిల్లలు ఏ స్థాయికి వెళ్లినా ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో ఉండాలి. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల చదువుల కోసం, వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలిస్తూ.. ఆ ప్రతి అడుగులోనూ వారి సక్సెస్‌ను కోరుకుంటూ మీ మేనమామ ప్రభుత్వం అడుగులు వేయిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేవలం ఈ నాలుగేళ్ల పాలనలోనే విద్యారంగం మీద, పిల్లల కోసం మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు అని చెప్పడానికి సంతోషిస్తున్నానని సీఎం వైయస్ జగన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa