అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. మేరీల్యాండ్ లోని అన్నాపోలీస్ లోని ఓ ఇంట్లో కాల్పులు చోటుచేసుకువడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. న్యూయార్క్ లోని సిరాక్యూస్ లో ఓ కార్యక్రమంలో దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa