ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపెడుతున్న ‘బిపోర్‌జాయ్’.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

national |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 10:57 AM

బిపోర్‌జాయ్ తుపాన్.. అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు దూసుకెళ్తోంది. గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ వద్ద తీరం తాకుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలో కచ్ తీరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com